(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 122

॥ శ్రీః ॥
1.122. అధ్యాయః 122
Mahabharata - Adi Parva - Chapter Topics
పాండోర్మాద్ర్యా వివాహః। దిగ్విజయశ్చ॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-122-0x(732)(5368)
తతః శాంతనవో భీష్మో రాజ్ఞః పాండోర్యశస్వినః।
వివాహస్యాపరస్యార్థే చకార మతిమాన్మతిం॥ 1-122-1(5369)
సోఽమాత్యైః స్థవిరైః సార్ధం బ్రాహ్మణైశ్చ మహర్షిభిః।
బలేన చతురంగేణ యయౌ మద్రపతేః పురం॥ 1-122-2(5370)
తమాగతమభిశ్రుత్య భీష్మం వాహీకపుంగవః।
ప్రత్యుద్గంయార్చయిత్వా చ పురం ప్రావేశయన్నృపః॥ 1-122-3(5371)
దత్త్వా తస్యాసనం శుభ్రం పాద్యమర్ఘ్యం తథైవ చ।
మధుపర్కం చ మద్రేశః పప్రచ్ఛాగమనేఽర్థితాం॥ 1-122-4(5372)
తం భీష్మః ప్రత్యువాచేదం మద్రరాజం కురూద్వహః।
ఆగతం మాం విజానీహి కన్యార్థినమరిందమ॥ 1-122-5(5373)
శ్రూయతే భవతః సాధ్వీ స్వసా మాద్రీ యశస్వినీ।
తామహం వరయిష్యామి పాండోరర్థే యశస్వినీం॥ 1-122-6(5374)
యుక్తరూపో హి సంబంధే త్వం నో రాజన్వయం తవ।
ఏతత్సంచింత్య మద్రేశ గృహాణాస్మాన్యథావిధి॥ 1-122-7(5375)
తమేవంవాదినం భీష్మం ప్రత్యభాషత మద్రపః।
న హి మేఽన్యో వరస్త్వత్తః శ్రేయానితి మతిర్మమ॥ 1-122-8(5376)
పూర్వైః ప్రవర్తితం కించిత్కులేఽస్మిన్నృపసత్తమైః।
సాధు వా యది వాఽసాధు తన్నాతిక్రాంతుముత్సహే॥ 1-122-9(5377)
వ్యక్తం తద్భవతశ్చాపి విదితం నాత్ర సంశయః।
న చ యుక్తం తథా వక్తుం భవాందేహీతి సత్తమ॥ 1-122-10(5378)
కులధర్మః స నో వీర ప్రమాణం పరమం చ తత్।
తేన త్వాం న బ్రవీంయేతదసందిగ్ధం వచోఽరిహన్॥ 1-122-11(5379)
తం భీష్మః ప్రత్యువాచేదం మద్రరాజం జనాధిపః।
ధర్మ ఏష పరో రాజన్స్వయముక్తః స్వయంభువా॥ 1-122-12(5380)
నాత్ర కశ్చన దోషోఽస్తి పూర్వైర్విధిరయం కృతః।
విదితేయం చ తే శల్య మర్యాదా సాధుసంమతా॥ 1-122-13(5381)
ఇత్యుక్త్వా స మహాతేజాః శాతకుంభం కృతాకృతం।
రత్నాని చ విచిత్రాణి శల్యాయాదాత్సహస్రశః॥ 1-122-14(5382)
గజానశ్వాన్రథాంశ్చైవ వాసాంస్యాభరణాని చ।
మణిముక్తాప్రవాలం చ గాంగేయో వ్యసృజచ్ఛుభం॥ 1-122-15(5383)
తత్ప్రగృహ్య ధనం సర్వం శల్యః సంప్రతీమానసః।
దదౌ తాం సమలంకృత్య స్వసారం కౌరవర్షభే॥ 1-122-16(5384)
స తాం మాద్రీముపాదాయ భీష్మః సాగరగాసుతః।
ఆజగామ పురీం ధీమాన్ప్రవిష్టో గజసాహ్వయం॥ 1-122-17(5385)
తత ఇష్టేఽహని ప్రాప్తే ముహూర్తే సాధుసంమతే।
`వివాహం కారాయామాస భీష్మః పాండోర్మహాత్మనః।'
జగ్రాహ విధివత్పాణిం మాద్ర్యాః పాండుర్నరాధిపః॥ 1-122-18(5386)
తతో వివాహే నిర్వృత్తే స రాజా కురునందనః।
స్థాపయామాస తాం భార్యాం శుభే వేశ్మని భామినీం॥ 1-122-19(5387)
స తాభ్యాం వ్యచరత్సార్ధం భార్యాభ్యాం రాజసత్తమః।
కుంత్యా మాద్ర్యా చ రాజేంద్రో యథాకామం యథాసుఖం॥ 1-122-20(5388)
తతః స కౌరవో రాజా విహృత్య త్రిదశా నిశాః।
జిగీషయా మహీం పాండుర్నిరక్రామత్పురాత్ప్రభో॥ 1-122-21(5389)
స భీష్మప్రముఖాన్వృద్ధానభివాద్య ప్రణంయ చ।
ధృతరాష్ట్రం చ కౌరవ్యం తథాన్యాన్కురుసత్తమాన్।
ఆమంత్ర్య ప్రయయౌ రాజా తైశ్చైవాప్యనుమోజితః॥ 1-122-22(5390)
మంగలాచారయుక్తాభిరాశీర్భిరభినందితః।
గజవాజిరథౌఘేన బలేన మహతాఽగమత్॥ 1-122-23(5391)
స రాజా దేవగర్భాభో విజిగీషుర్వసుంధరాం।
హృష్టపుష్టబలైః ప్రాయాత్పాండుః శత్రూననేకశః॥ 1-122-24(5392)
పూర్వమాగస్కృతో గత్వా దశార్ణాః సమరే జితాః।
పాండునా నరసింహేన కౌరవాణాం యశోభృతా॥ 1-122-25(5393)
తతః సేనాముపాదాయ పాండుర్నానావిధధ్వజాం।
ప్రభూతహస్త్యశ్వయుతాం పదాతిరథసంకులాం॥ 1-122-26(5394)
ఆగస్కారీ మహీపానాం బహూనాం బలదర్పితః।
గోప్తా మగధరాష్ట్రస్య దీర్ఘో రాజగృహే హతః॥ 1-122-27(5395)
తతః కోశం సమాదాయ వాహనాని చ భూరిశః।
పాండునా మిథిలాం గత్వా విదేహాః సమరే జితాః॥ 1-122-28(5396)
తథా కాశిషు సుహ్మేషు పుండ్రేషు చ నరర్షభ।
స్వబాహుబలవీర్యేణ కురూణామకరోద్యశః॥ 1-122-29(5397)
తం శరౌఘమహాజ్వాలం శస్త్రార్చిషమరిందమం।
పాండుపావకమాసాద్య వ్యవహ్యంత నరాధిపాః॥ 1-122-30(5398)
తే ససేనాః ససేనేన విధ్వంసితబలా నృపాః।
పాండునా వశగాః కృత్వా కురుకర్మసు యోజితాః॥ 1-122-31(5399)
తేన తే నిర్జితాః సర్వే పృథివ్యాం సర్వపార్థివాః।
తమేకం మేనిరే శూరం దేవేష్వివ పురందరం॥ 1-122-32(5400)
తం కృతాంజలయః సర్వే ప్రణతా వసుధాధిపాః।
ఉపాజగ్ముర్ధనం గృహ్య రత్నాని వివిధాని చ॥ 1-122-33(5401)
మణిముక్తాప్రవాలం చ సువర్ణం రజతం బహు।
గోరత్నాన్యశ్వరత్నాని రథరత్నాని కుంజరాన్॥ 1-122-34(5402)
ఖరోష్ట్రమహిషాంశ్చైవ యచ్చ కించిదజావికం।
కంలాజినరత్నాని రాంకవాస్తరణాని చ।
తత్సర్వం ప్రతిజగ్రాహ రాజా నాగపురాధిపః॥ 1-122-35(5403)
తదాదాయ యయౌ పాండుః పునర్మదితవాహనః।
హర్షయిష్యన్స్వరాష్ట్రాణి పురం చ గజసాహ్వయం॥ 1-122-36(5404)
శాంతనో రాజసింహస్య భరతస్య చ ధీమతః।
ప్రనష్టః కీర్తిజః శబ్దః పాండునా పునరాహృతః॥ 1-122-37(5405)
యే పురా కురురాష్ట్రాణి జహ్రుః కురుధనాని చ।
తే నాగపురసింహేన పాండునా కరదీకృతాః॥ 1-122-38(5406)
ఇత్యభాషంత రాజానో రాజామాత్యాశ్చ సంగతాః।
ప్రతీతమనసో హృష్టాః పౌరజానపదైః సహ॥ 1-122-39(5407)
ప్రత్యుద్యయుశ్చ తం ప్రాప్తం సర్వే భీష్మపురోగమాః।
తే నదూరమివాధ్వానం గత్వా నాగపురాలయాః॥ 1-122-40(5408)
ఆవృతం దదృశుర్హృష్టా లోకం బహువిధైర్ధనైః।
నానాయానసమానీతై రత్నైరుచ్చావచైస్తదా॥ 1-122-41(5409)
హస్త్యశ్వరథరత్నైశ్చ గోభిరుష్ట్రైస్తథాఽఽవిభిః।
నాంతం దదృశురాసాద్య భీష్మేణ సహ కౌరవాః॥ 1-122-42(5410)
సోఽభివాద్య పితుః పాదౌ కౌసల్యానందవర్ధనః।
యథాఽర్హం మానయామాస పౌరజానపదానపి॥ 1-122-43(5411)
ప్రమృద్య పరరాష్ట్రాణి కృతార్థం పునరాగతం।
పుత్రమాశ్లిష్య భీష్మస్తు హర్షాదశ్రూణ్యవర్తయత్॥ 1-122-44(5412)
స తూర్యశతశంఖానాం భేరీణాం చ మహాస్వనైః।
హర్షయన్సర్వశః పౌరాన్వివేశ గజసాహ్వయం॥ ॥ 1-122-45(5413)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ద్వావింశత్యధికశతతమోఽధ్యాయః॥ 122 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-122-8 మే వరః మమ జామాతా॥
1-122-14 శాతకుంభం కాంచనం। కృతాకృతం ఘటితమఘటితం చ॥
1-122-15 వ్యసృదత్ ప్రాదాత్॥ 1-122-21 త్రిదశాః త్రింశత్॥
1-122-40 నదూరమివ అదూరమివ। జయోత్సాహేన మార్గశ్రమాభావాత్॥
ద్వావింశత్యధికశతతమోఽధ్యాయః॥ 122 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.